TS Govt Jobs

తెలంగాణ విద్యుత్ శాఖలో లో 3000 ఉద్యోగాలు  | Latest TGSPDCL Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ లో నివసిస్తున్నఅటువంటి నిరుద్యోగులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి TGSPDCL ( Telangana State Southern Power Distribution Company Limited ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నఅసిస్టెంట్ లైన్ మెన్,జూనియర్ లైన్ మెన్,సబ్ ఇంజనీర్,అసిస్టెంట్ ఇంజనీర్ తో పలురకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 3,000  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 / Diploma పూర్తి చేసి ఉండవలెను.ఈ జాబ్స్ కి  తెలంగాణ లోని అన్నీ జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 20,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు.ఈ జాబ్స్ కి సంభందించిన అర్హత,వయస్సు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోగలరు.

ఉద్యోగాలను భర్తీ చేస్తున్నసంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు TGSPDCL ( Telangana State Southern Power Distribution Company Limited ) లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైన్ మెన్,జూనియర్ లైన్ మెన్,సబ్ ఇంజనీర్,అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు 10+2 / Diploma పూర్తి చేసి ఉండాలి.

మొత్తం ఎన్నిఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 46 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి. BC/SC/ST వారికి 5 సంవత్సరాలు,పర్సన్ విత్ డిసబిలిటీ వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నెలకి 20,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు.

ఎలా Apply చేయాలి  :

ఈ జాబ్స్ కి Online లోనే Apply చేయాలి.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *