Cornerstone కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Cornerstone Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024
వెంటనే Join అవ్వాలి అనుకుంటున్నా వారికి ప్రముఖ కంపెనీ Cornerstone లో Associate Software Engineer ఉద్యోగాలకు Notification Official గా విడుదల చేసారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చెయ్యవచ్చు. ఇ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Cornerstone కంపెనీ వారు Interview Conduct చేస్తారు interview లో సెలెక్ట్ అయినవారికి 4 Months Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 3 to 4 LPA వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు Select అయిన వారికి కంపెనీ వారు free గా Laptop ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినా Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుంచి మీరు check చేసి apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ Cornerstone Company నుంచీ విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార Associate Software Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
కేవలం Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండలి :
18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇనా వారికి 3 to 4 LPA వరకు జీతం ఇస్తారు.
Selection ఏ విధం గా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికు 4 Months ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 3 to 4 LPA జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ website లో మాత్రమే అప్లై చెయ్యాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులను shortlist చేసి interview నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here