Private Jobs

2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గా ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ అవకాశాలు | DITTO Recruitment 2024 | Latest Jobs in Telugu

ఇంటి నుండి పని చేయాలి అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DITTO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ Notification ద్వారా Insurance Advisor విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి DITTO కంపెనీ Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు 25,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Software Company అయిన DITTO నుండి విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Insurance Advisor రోల్ కి సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు కేవలం Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 25,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి  Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *