Private Jobs

Analyst – Data Governance కోసంప్రముఖ MNC కంపెనీ లోభారీగా ఉద్యోగాలు|American Express Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024

ఏదయినా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసిన నిరుద్యోగులకు ప్రముఖ MNC కంపెనీ అయిన American Express మనకు ఒక మంచి శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా American Express వారు Analyst – Data Governance  రోల్ కోసం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ / ఎక్స్పీరియన్స్ ఎవరయినా Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగలకు Apply చేసిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఎచయి ఫుల్ టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 35,000 వరకు జీతం ఇస్తాము అని ప్రముఖ MNC కంపెనీ అయిన American Express వారు మనకు తెలియచేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునేవారు కేవలం ఆన్లైన్ లోనే Apply చేయాల్సి ఉంటుంది, Appply చేసిన వారికి Interview ద్వారా సెలెక్ట్ చేసి జాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ MNC Company అయిన American Express నుండి విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Analyst – Data Governance రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

ఈ జాబ్స్ కొరకు ఏదయినా డిగ్రీ ( Degree / B.Tech ) పూర్తి చేసి ఉండాలి, పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

ఈ ఉద్యోగాలు Apply చేయాలి అనుకునే వారికి 18 సంవత్సరములు నిండి ఉండాలి.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఎటువంటి ఫీజు ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 35,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి Gurgon లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers/Experience అందరూ Apply చేసుకోవచ్చు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Interview నిర్వహించి అందులో Select  అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *