AP Govt Jobs

AP ప్రభుత్వంనుండి మెగా DSC నోటిఫికేషన్ విడుదల | Latest AP DSC Notification 2024 | AP Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగాలలో 10+2 / Degree పూర్తి చేసిన ఉండాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, అప్లై చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేసి, Select అయిన వారికి డాక్యుమెంట్స్ వెరీఫికేషన చేసి జాబ్ ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు AP మెగా DSC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార వివిధ రకాల విభాగాలలో మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ  చేస్తున్నారు. 

విద్య అర్హతలు :

 ఉద్యోగాలకు apply చేయాలి అనుకునే వారు సంభందిత విభాగంలో 10+2 / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.  

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :

Apply  చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం అఫిసియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.    

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  

పరీక్ష విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్ధులకు మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

మొదటి పేపర్ లో 150 ప్రశ్నలకి 150 మార్కులు ఉంటాయి,

రెండోవా పేపర్ లో 150 ప్రశ్నలకి 300 మార్కులు ఉంటాయి.

ముఖ్య తేదిలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19.03.2024

అప్లికేషన్ చివరి తేదీ : 08.04.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *