తెలంగాణ లో TSPSC లో 563 ఉద్యోగాలకు Notification | TS Govt Jobs 2024 | Latest Jobs In Telugu
తెలంగాణ లో నివసిస్తున్నఅటువంటి నిరుద్యోగులకు TS ప్రబుత్వం TSPSC లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అఫిసియల్ గా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-1 విభాగాoలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 563 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, Apply చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ ప్రబుత్వం TSPSC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-1 విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
గ్రూప్-1 ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రబుత్వం TSPSC లో మొత్తం 563 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఇందులో ఉన్న ఉద్యోగాలను క్యాస్ట్ ల వారీగా విభజించారు. మీరు మీ క్యాస్ట్ కి సంభందించిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో చెక్ చేసి Apply చేయండి.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 42 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.
SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.
PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం అఫిసియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 45,000 వరకు జీతం ఇస్తారు.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here