Central Govt Jobs

10TH Qualification తో SSC లో 5100 ఉద్యోగాలకు Notification | SSC Notification 2024 | Latest Govt Jobs in Telugu

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు కేంద్ర ప్రబుత్వం Staff Selection Commission లో ఉద్యోగాల కొరకు Notification విడుదల చేశారు. ఈ Notification ద్వారా gd కానిస్టేబుల్ విభాగం లో విభాగం లో 5100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10 th/inter/Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, Official Website లోకి వెళ్ళి Apply చేయాలి. Apply చేసుకున్న వారికి SSC డిపార్ట్ మెంట్ వారు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు.

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా SSC డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ssc డిపార్ట్మెంట్ లో gd కానిస్టేబుల్ విభాగం  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

 Gd కానిస్టేబుల్  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10 th/inter/Degree పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

SSC డిపార్ట్మెంట్ లో Gd కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 5100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు.

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 35,000 వరకు జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 28.02.2024

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Pdf File Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *