Private Jobs

Jio కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Jio Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024

ప్రముఖ కంపెనీ Jio లో Customer Associate ఉద్యోగాలకు Notification Official గా విడుదల చేసారు. ఈ ఉద్యోగాల కోసం Apply చెయ్యాలి అంటే 10th & 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply  చెయ్యవచ్చు. ఇ ఉద్యోగాల కు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న వారికి Jio కంపెనీ వారు Interview Conduct చేస్తారు interview లో సెలెక్ట్ అయినవారికి 30 రోజులు Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 20,000 వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు Select అయిన వారికి కంపెనీ వారు free  గా  Laptop ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినా Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుంచి మీరు check చేసి apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ Jio Company నుంచీ విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Customer Associate రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

కేవలం 10th & 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇనా వారికి 20,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Tamil Nadu లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికు 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 20,000 జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ website లో మాత్రమే అప్లై చెయ్యాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులను shortlist చేసి interview నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *