Firstsource కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Firstsource Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024
ప్రముఖ MNC కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Firstsource నుండి విడుదల చేశారు. ఈ Company లో Customer Support Executive విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగలకు Apply చెయ్యాలి అంటే ఏదైనా 12th పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Firstsource కంపెనీ వారు Interview నిర్వహించి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 30 రోజులు Training ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 23,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Select ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి.
ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ Company అయిన Firstsource నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Customer Support Executive విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు :
కేవలం 12th పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండలి :
18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 23,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక ఏ విధం గా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ఈ ట్రైనింగ్ లో 23,000 జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here