Private Jobs

HP కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | HP Recruitment 2024 | Latest Jobs in Telugu | Telugu Job Updates 2024

వెంటనే Join అవ్వాలి అనుకుంటున్నా వారికి ప్రముఖ MNC కంపెనీ HP లో Software Applications Engineer ఉద్యోగాలకు Notification Official గా విడుదల చేసారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply  చెయ్యవచ్చు. ఇ ఉద్యోగాలకు Apply  చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న వారికి HP కంపెనీ వారు Interview Conduct చేస్తారు interview లో సెలెక్ట్ అయినవారికి 2 Months Training  ఇచ్చి Full Time Job Provide చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు Select అయిన వారికి కంపెనీ వారు free  గా  Laptop ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినా Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుంచి మీరు check చేసి apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:

ఈ నోటిఫికేషన్ మనకూ HP Company నుంచీ విదుదల చేసారు.

ఏలాంటి ఉద్యోగాలను బర్తి చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వార Software Applications Engineer రోల్ కి సంబందించిన ఉద్యోగాలను బర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హతలు :

కేవలం Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి :

18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply  చేసుకోవచ్చు.

ఫీజు ఎంత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇనా వారికి 30,000 వరకు జీతం ఇస్తారు.

Selection ఏ విధం గా చేస్తారు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

 ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికు 2 Months ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ website లో మాత్రమే అప్లై చెయ్యాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులను shortlist చేసి interview నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *